Surprise Me!

Weather Update: తీరం దాటిన తీవ్ర అల్పపీడనం.. ఆ జిల్లాలకు భారీ వర్షసూచన..! | Oneindia Telugu

2025-10-23 26 Dailymotion

Weather Update. The Hyderabad Meteorological Department has announced that a severe low pressure area formed in the Bay of Bengal has crossed the coast. Due to its impact, it is expected that heavy rains are likely to occur in the western, southern and eastern Telangana districts. A yellow alert has been issued for the respective districts. However, it has been said that another low pressure area is likely to form in the Bay of Bengal. If it gradually strengthens and turns into a cyclone, it is likely to cause very heavy rains.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తీరం దాటినట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో పశ్చిమ, దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఇది క్రమంగా బలపడితే తుఫాన్ గా మారితే అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
#weatherupdate
#rains
#telangana

Also Read

విచిత్ర వాతావరణం: తెలంగాణాలో ఈ జిల్లాల్లో వర్షాలు, ఏపీలో వాతావరణం ఇలా! :: https://telugu.oneindia.com/news/telangana/strange-weather-rains-in-these-districts-of-telangana-this-is-ap-weather-report-454919.html?ref=DMDesc

తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు పాటు భారీ వర్షాలు.. ఎక్కడెక్కడంటే..? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/heavy-rain-alert-in-ap-and-telangana-for-upcoming-three-days-449099.html?ref=DMDesc

భారీ వర్షాలకు ఢిల్లీ అతలాకుతలం.. నలుగురు మృతి :: https://telugu.oneindia.com/news/india/delhi-lashed-by-heavy-rains-and-four-dead-434893.html?ref=DMDesc

Buy Now on CodeCanyon